హెల్త్ ఫెసిలిటీస్లలో మాస్క్ తప్పనిసరి
- October 20, 2022
దోహా: ఆరోగ్య సదుపాయాలలో(హెల్త్ ఫెసిలిటీస్) మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్ఈ షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అధ్యక్షతన అమిరి దివాన్లో జరిగిన కేబినెట్ నిర్ణయించింది. అలాగే మూసివేసిన ప్రదేశాలలో, కస్టమర్లతో కమ్యూనికేట్ అయ్యే ఉద్యోగులు, కార్మికులు వారి పని సమయంలో మాస్క్‌లు ధరించాలని కేబినెట్ ఆదేశించింది. సమావేశం అనంతరం కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి హెచ్ఈ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ సులైతీ ఈ మేరకు ప్రకటించారు. దీంతోపాటు ఎస్టేట్ చట్టాన్ని విభజించి షురా కౌన్సిల్‌కు రిఫర్ చేయడానికి సంబంధించిన ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సన్నాహాలపై కేబినెట్ సమీక్షించింది. నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కమిటీ పనికి సంబంధించి 10వ నివేదికను కేబినెట్ పరిశీలించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







