భారత్‌లో పర్యటిస్తున్న సౌదీ ఇంధన మంత్రి

- October 22, 2022 , by Maagulf
భారత్‌లో పర్యటిస్తున్న సౌదీ ఇంధన మంత్రి

సౌదీ: భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలో ఆర్థిక, పెట్టుబడుల మంత్రుల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్, విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్, భారతీయ వ్యాపార రంగానికి చెందిన పలువురు నాయకులతో ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ సమావేశమయ్యారు. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య వ్యాపార వృద్ధి, పలు రంగాల్లో ఉమ్మడి సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com