సౌదీ నటుడు ఖలీద్ సమీ కన్నుమూత
- October 23, 2022
సౌదీ: ప్రముఖ నటుడు ఖలీద్ సామీ(60) అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైసల్ ట్వీట్ చేశారు. ఖలీద్ సమీ డిసెంబర్ 1961లో అల్ ఖాసిమ్‌లో జన్మించాడు. అతను 1980 ప్రారంభంలో నటనా జీవితాన్ని ప్రారంభించాడు. సమీ ఈజిప్ట్, కువైట్‌తో సహా ఇతర అరబ్ దేశాలలో అనేక టీవీ షోలు, థియేటర్ వర్క్‌ల సిరీస్‌లో నటించారు. విస్తృత జనాదరణ పొందిన వాటిల్లో ప్రసిద్ధ సౌదీ టీవీ కామెడీ "తాష్ మా తాష్" ఉంది. గతేడాది కాలేయ మార్పిడి తర్వాత ఆరోగ్యం క్షీణించి కొంత కాలం కోమాలోకి వెళ్లారు. సౌదీ బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ (SBA) ఆయన మృతికి సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







