వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్న సౌదీ యువరాజు!
- October 23, 2022
సౌదీ: సౌదీ అరేబియా ప్రధాన మంత్రి, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ బాలి (ఇండోనేషియా)లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే సమయంలో నవంబర్ 14న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్కు ఒకరోజు పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ గత వారం భారతదేశాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







