67 మంది నిర్వాసితులు అరెస్ట్
- October 23, 2022
కువైట్: వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఇంటెన్సివ్ సెక్యూరిటీ క్యాంపెయిన్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 67 మంది నిర్వాసితులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారందరూ నివాసాలు, వర్క్ పర్మిట్లను ఉల్లంఘించారని ప్రకటించింది. వీరిపై అనేక ఉల్లంఘన కేసులో నమోదయినట్లు తెలిపింది. అరెస్టయిన వారిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ 20 ఉల్లంఘనలు, కువైట్ మునిసిపాలిటీ 3 ఉల్లంఘనలు, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ 12 ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. 67 మంది నిర్వాసితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







