ఆగిపోయిన వాట్సాప్ సేవలు
- October 25, 2022
వాట్సాప్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క సారిగా వాట్సాప్ సేవలు అగిపోయాయి.దాదాపు 30 నిమిషాలుగా వాట్సప్ పని చేయడంలేదు. ఎవరికైనా ఎస్ఎంఎస్ పెడితే.. పెండింగ్ లోనే ఉంటోంది. దీంతో వినియోగ దారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై వాట్సాప్ ఎలా స్పందిస్తుందో చూడాలి.వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







