Dh10తో గ్లోబల్ విలేజ్‌కు.. నాలగు బస్ రూట్లు
- October 25, 2022
యూఏఈ: గ్లోబల్ విలేజ్ 27వ సీజన్ కోసం దుబాయ్ యొక్క రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) అందించడానికి నాలుగు బస్ రూట్‌లను కేటాయించింది. అక్టోబర్ 25 నుంచి గ్లోబల్ విలేజ్‌కు పర్యాటకులు, సందర్శకులకు ఇవి అందుబాటులో ఉంటాయి.
రూట్ 102: అల్ రష్దియా బస్ స్టేషన్ నుండి 60 నిమిషాల వ్యవధిలో.
రూట్ 103: యూనియన్ బస్ స్టేషన్ నుండి 40 నిమిషాల ఫ్రీక్వెన్సీలో.
రూట్ 104: అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి ప్రతి 60 నిమిషాలకు.
రూట్ 106: మాల్ ఆఫ్ ఎమిరేట్స్ బస్ స్టేషన్ నుండి ప్రతి 60 నిమిషాలకు.
Dh10 ధరతో RTA ఈ సీజన్‌లో డీలక్స్ కోచ్‌లు, సాధారణ బస్సులను ఏర్పాటు చేసింది. గ్లోబల్ విలేజ్ ప్రస్తుత సీజన్ 2023 ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. గ్లోబల్ విలేజ్ లో బిగ్ బెలూన్ రైడ్, 360-డిగ్రీల వ్యూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. వీటీతోపాటు సందర్శకులను భయపెట్టే 'హౌస్ ఆఫ్ ఫియర్', పిల్లలకు ప్రత్యేకంగా 'డిగ్గర్స్ ల్యాబ్' ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







