48 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరిన గోవా వాసి
- October 26, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారత ప్రవాస వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి వెళ్లాడు. భారతదేశంలోని గోవా రాష్ట్రానికి చెందిన యుఫెమియానో రోడ్రిగ్స్.. 1974లో బహ్రెయిన్ లో టైలర్ గా పనిచేయాలని బహ్రెయిన్ చేరుకున్నాడు. కానీ, అతను అక్రమ దారుల్లో ఓడలో దొంగతనంగా రాజ్యానికి చేరుకున్నాడు. దీంతో అతన్ని బహ్రెయిన్ అధికారులు అదుపులోకి తీసుకొని జైలులో వేశారు. ఇన్నిరోజులకు అతను జైలు నుంచి విడదలై ఇండియాలోని గోవాలోని తన సొంతింటికి తిరిగి చేరుకున్నాడు. 48 ఏళ్ల తర్వాత యుఫెమియానో రోడ్రిగ్స్ తిరిగి రావడంతో అతని కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







