డ్రగ్స్ స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్
- October 28, 2022
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోకి భారీ మొత్తంలో ఖాట్ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ధోఫర్ గవర్నరేట్‌లోని కోస్ట్‌గార్డ్ పోలీసులు పెద్ద మొత్తంలో ఖాట్ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. అరబ్ జాతీయతకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారని వెల్లడించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు పూర్తయ్యాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్‌లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









