ఇసా టౌన్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

- October 31, 2022 , by Maagulf
ఇసా టౌన్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

బహ్రెయిన్: ఇసా టౌన్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన నిన్న తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. సమచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చి నేషనల్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com