డ్రైవింగ్ లైసెన్స్‌లు కోల్పోయిన 10,000 మంది ప్రవాసులు
- October 31, 2022
కువైట్: ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సమీక్షలో 10,000 మందికి పైగా ప్రవాసులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌లను కోల్పోయారు. ఈ ఏడాది చివరి నాటికి సమీక్ష ప్రక్రియను పూర్తి చేయాలని ట్రాఫిక్ విభాగం భావిస్తోంది. అక్రమ మార్గంలో లైసెన్సులు పొందిన ప్రవాసులు వాటిని సరెండర్ చేయాలని, లేదంటే సమీక్షలో దొరికిన వారికి సమన్లు పంపబడతాయని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తర్వాత డ్రైవింగ్ చేస్తే కఠినమైన జరిమానాలను విధిస్తామని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







