‘హిట్ ది సెకండ్ కేస్’: మీనాక్షికి బిస్కెట్ వేసిన అడవి శేష్.!
- November 04, 2022
‘మేజర్’ సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్. గతంలోనూ ‘క్షణం’ తదితర సినిమాలతో హీరోగా మంచి పేరు దక్కించుకున్నాడు అడవి శేష్.
తాజాగా ‘హిట్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. డిశంబర్ 2న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. వాల్ పోస్టర్ బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ఈ సినిమాని నిర్మించారు. శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకుడు.
బాలీవుడ్ బ్యూటీ, ‘ఖిలాడీ’ ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ఈవెంట్‌లో భాగంగా అడవి శేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయ్.
‘బాలీవుడ్ హీరోయిన్లు వస్తారు.. హాయ్ చెప్పి అందరికీ నమస్కారం..’ అని చెప్పి వెళ్లిపోతారంతే. కానీ, మీనాక్షి అలా కాదు. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చింది. అంటూ అప్పుడే మీనాక్షికి బిస్కెట్లు వేసేస్తున్నాడు.
మీనాక్షికి బిస్కెట్ వేశాడు సరే, మిగిలిన బాలీవుడ్ హీరోయిన్లందరికీ చురకలు వేసేశాడుగా. అందుకే అడవి శేష్ బ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయ్.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







