మరో రెండు రోజుల్లో ఒమన్‌లో భారీ వర్షాలు!
- November 05, 2022
మస్కట్ : ఒమన్ ఉత్తర గవర్నరేట్‌లపై క్యుములస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో రాబోయే రెండు రోజుల్లో ముసందమ్, నార్త్ బటినా గవర్నరేట్‌లోని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఒమన్ వాతావరణ శాఖ ప్రకటించింది. ‘‘రాబోయే రెండు రోజుల్లో ముసందమ్, నార్త్ బటినా గవర్నరేట్లలోని కొన్ని ప్రాంతాలలో క్యుములస్ మేఘాలు కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.’’ అని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!







