రష్మిక హవా మళ్లీ మొదలైందిగా.!
- November 05, 2022
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది రష్మిక మండన్నా. ఇటీవల రష్మిక నుంచి పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. ‘పుష్ప’ సినిమా తర్వాత రష్మిక ఎక్కడా కనిపించింది లేదు. బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది.
అక్కడ వరుస ప్రాజెక్టులతో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకుంటోంది. ఇక, ఇప్పుడు సౌత్‌లో రష్మిక హవా మళ్లీ మొదలైంది. రష్మిక నటించిన ‘వారిసు’ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఈ అప్డేట్తో మళ్లీ రష్మిక ఫ్యాన్స్‌లో హుషారు మొదలైంది.
తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న బైలింగ్వల్ మూవీ ఇది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకుడు కాగా, దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లను ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రేస్‌లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించబోతోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







