జెడ్డా పోర్టులో పట్టుబడ్డ 3.2 మిలియన్ల క్యాప్టాగన్ మాత్రలు
- November 06, 2022
సౌదీ: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా 3.2 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రకటించింది. జెడ్డా ఓడరేవు మీదుగా సౌదీ అరేబియాకు వస్తున్న ట్రక్కు కింది ఫ్లోర్లోని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టిన క్యాప్టాగన్ మాత్రలను గుర్తించినట్లు అథారిటీ పేర్కొంది. సౌదీలో స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









