300 మిలియన్ డి హెచ్ లతో షార్జాలో నీటి ప్రాజెక్టులు
- April 21, 2016
విద్యుత్ మరియు నీరు ఫెడరల్ అథారిటీ ( Fewa ) కొత్త పట్టణ ప్రాంతాల నుండి కీలక వస్తువులకు పెరుగుతున్న డిమాండుని దృష్టిలో ఉంచుకొని 300 మిలియన్ డి హెచ్ లతో షార్జాలో నీటి ప్రాజెక్టులు అల్ మేడమ్ మరియు మలిహ ఏర్పాటుచేయనున్నట్లు విద్యుత్ మరియు నీరు ఫెడరల్ అథారిటీ ( Fewa ) డైరెక్టర్ మహమ్మద్ శలెహ్ తెలిపారు. అంతేకాక ఈ ప్రాజెక్టులు ద్వారా అల్ మేడమ్ ప్రాంతంలో 400 కి.మీ. పొడవైన నీటి పంపిణీ సరఫరా వ్యవస్థ మరియు ఈ ప్రాంతాల్లో అవిరామ నీటి సరఫరాకి 4 మిలియన్ భారీ గ్యాలన్ల మొత్తం సామర్థ్యాన్ని ఒక నీటి రిజర్వాయర్లో ఈ నిల్వని భద్ర పర్చినట్లు ఆయన అన్నారు.' ' ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించబడిందని ఈ ప్రాంతాలలో నీటి అవసరాన్ని తీర్చడానికి మాత్రమె కాక మరియు భవిష్యత్తులో పట్టణ విస్తరణ 2030 వరకు సరిపోతుందని అన్నారాయన.కొత్త నీరు ప్రాజెక్టులు 45 తక్కువ ఆదాయం గల పొరుగు ప్రాంతాలకు, ప్రభుత్వ విభాగాలు మరియు వాణిజ్య సంస్థలు అదనంగా సహాయపడేలా వ్యవహరించగలదన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







