దుబాయి లో కొల్లు రవీంద్ర
- April 21, 2016
అబుదాభి లోని ముస్సఫ్ఫా అస్సోసియేషన్ వారు చేస్తున్న ఉగాది వేడుకలకు ముఖ్య అతిధిగా కొల్లు రవీంద్రగారు విచ్చేశారు. మూడు రోజుల పర్యటనకు గాను నేడు దుబాయి కొల్లూరి వెంకట శివకుమార్ గారితో వచ్చారు. ఉగాది వేడుకలు ముగించికొని దుబాయి లో నివసిస్తున్న తెలుగు వలస కార్మికులతో ముచ్చటించనున్నారు. తదుపరి దుబాయి లోని పోర్ట్ ను సందర్శించి ఇక్కడి పనితీరును పరిశీలించనున్నారు. మాగల్ఫ్ శ్రీకాంత్, న్యాయవాది అనురాధ ఒబ్బిలిశెట్టి, సురేష్ ఒబ్బిలిశెట్టి రవి గారికి స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







