నవంబర్ 8న కువైట్ ఇండియన్ ఎంబసీకి సెలవు
- November 06, 2022
కువైట్: గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 8న కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి సెలవు ప్రకటించారు. అయితే, అత్యవసర కాన్సులర్ సేవలు కొనసాగుతాయని ఎంబసీ తెలిపింది. అదే సమయంలో కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా సేవల కోసం BLS అవుట్సోర్సింగ్ కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









