బహ్రెయిన్ నేషనల్ రోబోటిక్స్ కాంపిటిషన్ ప్రారంభం
- November 08, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ రోబోటిక్స్ కాంపిటిషన్ 11వ ఎడిషన్ ప్రారంభమైంది. బ్రిటస్ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తున్న ఈ కాంపిటిషన్ అల్-అరీన్ ప్యాలెస్, స్పాలో రెండు రోజులపాటు జరుగనుంది. ఈ పోటీలను బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 74 టీములు తరఫున 222 మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొంటున్నారు. కాంపిటిషన్ లో భాగంగా మొదటి రోజు రోబోమిషన్, రోబోపోర్ట్, ఫ్యూచర్ ఇన్నోవేటర్ అనే మూడు ప్రధాన విభాగాలలో పోటీపడ్డారు. బహ్రెయిన్ నేషనల్ రోబోటిక్స్ కాంపిటిషన్స్ లో విజేతలుగా నిలిచిన జట్లు నవంబర్ 17 నుండి 19 వరకు జర్మనీ నిర్వహించే వరల్డ్ రోబోటిక్ ఒలింపియాడ్‌కు అర్హత సాధిస్తాయి.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







