దుబాయ్: కీలక రహదారులపై ట్రాఫిక్ హెచ్చరికలు
- November 09, 2022
యూఏఈ: నవంబర్ 10 వరకు గల్ ఫుడ్(Gulfood) తయారీ ప్రదర్శన నేపథ్యంలో అల్ ముస్తక్బాల్, అల్ జాబీల్ 2వ వీధిలో రహదారులపై ట్రాఫిక్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. ఈ మేరకు అథారిటీ ట్వీట్ చేసింది. వాహనదారులు ముందుగానే బయలుదేరి, ఈవెంట్కు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అథారిటీ కోరింది. గల్ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ (GFM) అనేది ప్రముఖ ఫుడ్, ప్యాకేజింగ్ ఈవెంట్. ఆహార తయారీలో కొత్త సాంకేతికత, పదార్ధాల ఆవిష్కరణలకు నిలయం. ఇందులో 60 కంటే ఎక్కువ దేశాల నుండి 1,600 మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!