కువైట్ లో 20 మిలియన్ దినార్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- November 09, 2022
కువైట్: దేశంలోకి 10 మిలియన్ లారికా మాత్రలను(డ్రగ్స్) అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని షువైఖ్ పోర్ట్ వద్ద అడ్డుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పట్టుబడ్డ మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు 20 మిలియన్ దినార్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ లారికా మాత్రలు చైనా నుండి వస్తున్న ఫర్నిచర్లో దాచి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్ల తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ షువైక్ ఓడరేవును సందర్శించి స్వాధీనం చేసుకున్న లారికా మాత్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!