పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- September 29, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రస్తుత సమస్యలపై చర్చించారు. మిడిలీస్టులో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలపై సమీక్షించారు. అదే సమయంలో రెండు దేశాల ప్రయోజనాలపై చర్చించారు. వివిధ ఆర్థిక మరియు పెట్టుబడి రంగాలలో సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు పలు అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని, తమ అభిప్రాయాలను ఉమ్మడిగా స్పష్టం చేయాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం