జనరల్ మేనేజర్‌కి BD36,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించిన కోర్టు
- November 12, 2022
బహ్రెయిన్: తన విధులను నిర్వర్తించిన మేనేజర్‌కు BD36,000 చెల్లించాలని కాంట్రాక్టు కంపెనీని బహ్రెయిన్ హై లేబర్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తాను పనిచేసిన కాలానికి కంపెనీ ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించలేదని లేబర్ కోర్టును ఆశ్రయించాడు. కంపెనీలో జనరల్ మేనేజర్‌గా చేరినట్లు.. వేతనం కింద పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ల విలువపై 30% కమీషన్ రూపంలో ఇవ్వాలని ఒప్పందం ఉందన్నారు. వేతన బకాయిలు, అతనికి రావాల్సిన కమీషన్లను కవర్ చేయడంలో కంపెనీ విఫలమైందని తన దావాలో మేనేజర్ తెలిపారు. కేసు విచారించిన హై లేబర్ కోర్టు.. జనరల్ మేనేజరుకు చెల్లించాల్సిన కమీషన్ బకాయిలు BD36,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







