బిగ్‌బాస్: ఓడినా నాదే పై చేయి అంటోన్న గీతూ రాయల్.!
- November 12, 2022
బిగ్‌బాస్ హౌస్‌లో డే వన్ నుంచీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది గీతూ రాయల్. రాయలసీమ యాసతో వికారమైన విరుపులతో మొదట్లో తిట్టించుకున్నా, ఆ తర్వాత తర్వాత జనానికి నచ్చేసింది.
జెన్యూన్ గేమ్‌లా అనిపించిన గీతూ రాయల్, ఆ తర్వాత కన్నింగ్ గేమ్ ప్రదర్శించింది. దాంతో, ప్రేక్షకులు ఆమెని హౌస్‌లో ఇంక ఎంటర్టైన్ చేయలేదు.
ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేశారు. ఇంటికొచ్చేసిన గీతూ రాయల్ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలిస్తూ ఓడిపోయినా నేనే టాప్ అంటూ తెగ బిల్డప్ ఇస్తోంది గీతూ రాయల్.
తాజాగా లాస్ట్ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన శివతో గీతీూ రాయల్ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయ్. తనను తాను బిగ్‌బాస్‌కి దత్తపుత్రికగా అభివర్ణించుకుంటోంది గీతూ రాయల్.
వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగార్జున తననూ, తన గేమ్‌నీ తెగ పొగుడుతూనే వుండేవాడట. దాంతో తానే పెద్ద తోపు అనుకుని ఫీలయ్యేదట గీతూ. బిగ్‌బాస్ కప్పు తనదే అని ఫిక్స్ అయిపోయిందట గీతూ. అలాంటిది ఎలిమినేషన్‌ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని సోషల్ మీడియాలో వరుసగా రెస్పాండ్ అవుతూనే వుంది గీతూ.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







