యూఏఈ జాతీయ దినోత్సవం, స్మారక దినోత్సవం: వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు
- November 18, 2022
యూఏఈ: యూఏఈ కేనెట్ అధికారికంగా 2022కి సంబంధించి యూఏఈ జాతీయ దినోత్సవం, స్మారక దినోత్సవ సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు డిసెంబర్ 1( గురువారం) నుండి డిసెంబర్ 3 (శనివారం) వరుసగా నాలుగు రోజులపాటు ఉన్నాయి. యూఏఈలో ఆదివారం సెలవుదినం కాబట్టి తిరిగి డిసెంబర్ 5( సోమవారం)న కార్యాలయాలు పునఃప్రారంభం అవుతాయి. యూఏఈ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఏటా నవంబర్ 30న వార్షిక స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆర్గనైజింగ్ కమిటీ "ఎపిక్" అధికారిక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరూ డిసెంబర్ 3 నుండి 11 వరకు అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (అడ్నెక్)లో జరిగే ఉత్సవాల్లో భాగం కావచ్చని యూఏఈ కేబినెట్ తెలిపింది. అలాగే ఈ కార్యక్రమం డిసెంబర్ 2న యూఏఈ నేషనల్ డే అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అన్ని స్థానిక టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని పేర్కొన్నది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని