పాత టైర్ల రీసైక్షింగ్ కు మార్గదర్శకాలు జారీ

- November 19, 2022 , by Maagulf
పాత టైర్ల రీసైక్షింగ్ కు మార్గదర్శకాలు జారీ


మస్కట్ : వాణిజ్య దుకాణాలు పాత టైర్లను సురక్షితంగా పారవేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని మస్కట్ మునిసిపాలిటీ ఆదేశించింది. ప్రజారోగ్యం దృష్ట్యా దుకాణాల యజమానులు ఉపయోగించిన-దెబ్బతిన్న టైర్లను సరైన పద్ధతిలో వాటిని పారవేయాలని, వాటిని నిల్వ ఉంచవద్దని మస్కట్ మునిసిపాలిటీ కోరింది. బహిరంగ ప్రదేశాలు, ఇతర చోట్ల పాత టైర్లను నిర్లక్ష్యంగా వదిలివేయవద్దని కోరింది. మస్కట్ మునిసిపాలిటీ నిబంధనలను పాటించడంలో విఫలమైతే RO100 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com