ఇరాక్‌లో ఉగ్ర దాడి.. నలుగురు సైనికులు మృతి
- November 20, 2022
బాగ్దాద్: ఇరాక్‌లోని కిర్కుక్ నగరానికి సమీపంలోని చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడ విధుల్లో ఉన్న సైనికులు ఎదురు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.బాంబులతో దాడులు జరిపిన ఉగ్రవాదులు సైనికుల వద్ద ఉన్న ఆయుధాలు, కమ్యునికేషన్ పరికరాలను ఎత్తుకెళ్లారు.
దాదాపు 10 నెలల క్రితం జనవరిలో కూడా ఇదే తరహా దాడి జరిగింది. క్యూబా నగరంలోని అల్-అజీమ్ జిల్లాలోని బ్యారక్‌లను ఐఎస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. నిద్రిస్తున్న సైనికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఓ గార్డుతోపాటు 11 మంది సైనికులు మరణించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ