సచిన్‌ తెందుల్కర్‌ 43వ పుట్టినరోజు నేడు..

- April 24, 2016 , by Maagulf
సచిన్‌ తెందుల్కర్‌ 43వ పుట్టినరోజు నేడు..

భారత లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ 43వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సచిన్‌ ముంబయిలోని ఎమ్‌ఐజీ క్రికెట్‌ క్లబ్‌లో మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌ తరపున సచిన్‌ చిన్నారులతో కలిసి క్రికెట్‌ ఆడారు. సచిన్‌ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌, శరద్‌ పవార్‌, క్రికెటర్లు యువ్‌రాజ్‌ సింగ్‌, హర్బజన్‌ సింగ్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా సచిన్‌కు విషెస్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com