బిగ్‌బాస్: ఫైనల్లీ.. ఆ ముచ్చట తీర్చేసుకున్న ఇనయా సుల్తానా.!
- November 26, 2022
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో హౌస్ రన్ అవుతోంది ప్రస్తుతం. చివరి దశకు చేరుకున్న బిగ్‌బాస్ హౌస్‌లో హౌస్ మేట్స్ విజేతలుగా నిలిచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరికి వారే గేమ్‌పై బాగా ఫోకస్ పెట్టారు. కుటుంబ సభ్యుల రాకతో బిగ్ హౌస్‌లో కాస్త ఎమోషన్ చోటు చేసుకున్నప్పటికీ చివరి దశకు చేరుకున్న బిగ్ గేమ్ ఒకింత ఆసక్తిగా మారింది.
కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలతో హౌస్ మేట్స్ తమ గేమ్‌ని మరింత స్ర్టాంగ్‌గా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంతవరకూ కెప్టెన్ కాలేకపోయిన ఇనయా ఇంటి కెప్టెన్ అయ్యింది.
ఇంటి నుంచి బయటికి వెళ్లేలోపు కెప్టెన్ అవ్వాలన్న ఇనయా కోరిక ఎట్టకేలకు నెరవేరడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. కెప్టెన్సీ రావడంతో, ఇనయా ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిపోయింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







