ఇంజినీర్ల సమస్యలు: కువైట్ విదేశాంగ మంత్రితో స్మితా పాటిల్ భేటీ

- November 29, 2022 , by Maagulf
ఇంజినీర్ల సమస్యలు: కువైట్ విదేశాంగ మంత్రితో స్మితా పాటిల్ భేటీ

కువైట్: భారతీయ ఇంజనీర్ల సమస్యలపై ఇండియన్ ఎంబసీ దృష్టి సారించింది. ఇదే విషయం చర్చించేందుకు నవంబర్ 28న కువైట్‌లోని కాన్సులర్ వ్యవహారాల సహాయ మంత్రి మిషాల్ ఇబ్రహీం ముదాఫ్‌తో ఇండియన్ ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతీయ ఇంజనీర్ల సమస్యలతో సహా కాన్సులర్, డయాస్పోరా విషయాలపై ఇరువురు చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com