తూచ్.! అదంతా వుత్తదే.! అంటోన్న కృతి సనన్.!
- November 30, 2022
ప్రబాస్‌తో కృతి సనన్ లవ్వులో వుందనీ, రేపో మాపో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న ప్రచారంపై తాజాగా కృతి సనన్ స్పందించింది.
‘బేడియా’ (తెలుగులో తోడేలు) సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు కృతి సనన్ కొంప ముంచాయ్. దాంతో, ఆమె ఇలా కవరింగ్ చేసుకోవల్సి వచ్చింది.
వరుణ్ కాస్త అత్యుత్సాహం చూపించాడనీ, జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదనీ, ప్రబాస్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే.. అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.
దాంతో, ప్రబాస్‌తో కృతి పెళ్లి వార్తలకు చెక్ పడిపోయినట్లయ్యింది. మరోవైపు పోనీలే తమ అభిమాన హీరో ఇప్పటికైనా పెళ్లి చేసుకోబోతున్నాడన్న మాట.. అని సంతోషించిన ప్రబాస్ ఫ్యాన్స్‌కి కృతి క్లారిటీతో మళ్లీ నిరాశే మిగిలింది.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!