బహ్రెయిన్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు
- December 04, 2022
మనామా: గీతాజయంతి సందర్బంగా ఇస్కాన్ మందిరంలో భగవద్గీత లోని 18ఆధ్యాయములు పారాయణం చేశారు. ప్రతి ఒకరు గీత గురించి తమ తమ భావాలను వ్యక్తం చేసారు. ప్రతి రోజు ప్రతి ఇంటీలో గీతా పారాయణం చేయాలనీ కోరటమేకాకుండా భగవద్గీత ను ప్రతి ఒక్కరికి అందచేశారు. ఈ కార్యక్రమానికి షుమారు మూడు వందల మంది భక్తులు హాజరయ్యారు. గీతా పారాయణం అనంతరం అన్న ప్రసాదం అందచేశారు.


ఇస్కాన్ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమములో ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెండ్ వరద గోపాల్ దాస్ తో పాటు కార్య నిర్వాహకులు సుమధుర చైతన్య దాస్, రాగనుగా భక్తి మాన్ దాస్, విరా.నారాయణ దాస్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







