ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపిన TSRTC
- December 05, 2022
హైదరాబాద్: ప్రయాణికులకు TSRTC తాజాగా మరో తీపి కబురును అందించింది.బస్సు బయలుదేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకరాబోతున్నట్లు తెలిపింది. మాములుగా అయితే బస్సు స్టార్ట్ కాకముందు వరకు మాత్రమే ప్రయాణికులు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఇవ్వబోతుంది.
బస్సు బయలుదేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకొస్తోంది.ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 600 బస్సులలో ఐ టిమ్స్ అనే ఈ నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులలో ప్రవేశపెట్టాలని తాజాగా టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.అన్ని సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సర్వీసులలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









