ప్రపంచ గ్రోత్ ఇంజిన్‌గా ఇండియా.. IBPC ప్యానెల్ లో వక్తలు
- December 06, 2022
కువైట్: ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్(IBPC) కువైట్ కువైట్‌లోని జుమేరా బీచ్ హోటల్లో "భారతదేశం - ప్రపంచంలోని తదుపరి వృద్ధి ఇంజిన్" అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. కువైట్‌కు చెందిన ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ ఛైర్మన్ డారీ అలీ అల్-రషీద్ అల్ బాడర్, ముంబైకి చెందిన ఏక్విటాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ భయ్యా, ఐబీపీసీ ఛైర్మన్ గుర్విందర్ సింగ్ లాంబా ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు.
భారత రాయబార కార్యాలయం–రాజకీయ, వాణిజ్యం - ప్రథమ కార్యదర్శి స్మితా పాటిల్ ప్యానల్ చర్చను ప్రారంభిస్తూ.. గత కొన్ని దశాబ్దాలుగా, భారతదేశం నెమ్మదిగా, స్థిరంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ప్రపంచం భారతదేశం వైపు చూసే సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే దశాబ్దంలో మొత్తం ప్రపంచ వృద్ధిలో ఐదవ వంతును భారత్ నడుపుతుందని ఆమె చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచ గ్రోత్ ఇంజిన్ గా భారత్ మారుతుందని స్మితా పాటిల్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









