డిసెంబరు 16న ఇండియన్ డ్యాన్స్ ఈవెంట్.. టిక్కెట్లు ఇలా పొందొచ్చు
- December 06, 2022
మస్కట్: డిసెంబరు 16న అల్ ఫలాజ్ హోటల్లో వాట్సాప్ గ్రూప్ నిర్వహించిన మొట్టమొదటి మెగా డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించనున్నది. దీనికి 1500 మందికి పైగా ప్రేక్షకులు హాజరవుతారని భావిస్తున్నారు. ఒమన్‌లోని ఆర్టిస్టుల కోసం రూపొందించిన గ్లోయింగ్ స్టార్స్ అనే వాట్సాప్ గ్రూప్.. మలయాళ చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన వినీత్ శ్రీనివన్ని తన టీమ్‌తో పాటు అందించడానికి ‘గ్లోయింగ్ స్టార్ నైట్’ పేరిట ఈవెంట్‌ను నిర్వహించనున్నది. ఈ బృందంలో అల్ సమద్, నీతు ఫైసల్, విష్ణు శివ, శాంసన్ సెల్వెన్ వంటి ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారు. డి4 డ్యాన్స్ ఫేమ్ డాక్టర్ ఆషిక్ నావల్ కూడా ఈవెంట్ లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. D4 డాన్స్ అనేది ప్రముఖ భారతీయ డ్యాన్స్ రియాలిటీ సిరీస్. ఈవెంట్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుందని, ప్రవేశ టిక్కెట్ల ధర RO5, RO10 గా నిర్ణయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. టీమ్ ఆల్ఫా ద్వారా 77037385, 96694273 నంబర్లలో టిక్కెట్లు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









