డిసెంబర్ 7న కువైట్ ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్ హౌస్’
- December 06, 2022
కువైట్: డిసెంబర్ 7న కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ‘ఓపెన్ హౌస్’ నిర్వహించనున్నది. బుధవారం ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. కువైట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి అర్హులు. నిర్దిష్ట ప్రశ్నల గురించి విచారించాలనుకునే వారు వారి పూర్తి పేరు (పాస్‌పోర్ట్‌లో పేర్కొన్నట్లు), పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, చిరునామాతో సంప్రదింపు నంబర్‌ను పంపవలసిందిగా ఎంబసీ సూచించింది. పూర్తి వివరాలను [email protected] కు ఇమెయిల్ పంపాలని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







