ధమ్కి నుండి 'ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా' సాంగ్ విడుదల
- December 06, 2022
హైదరాబాద్: ఓరి దేవుడా అంటూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్..ఇప్పుడు ‘దమ్కీ’ అంటూ రాబోతున్నాడు. స్వీయ దర్శకత్వంలో ..కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకోగా..మంగళవారం చిత్రంలోని “ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా” అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు.
లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని డీజే టిల్లు ఫెమ్ సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా విడుదల చేశారు. బీచ్ లో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ మూవీ ని తెలుగు, తమిళ ,మలయాళ , హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ లో విశ్వక్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







