మాజీ ఎంపీని మోసం చేసిన ప్రవాసులపై విచారణ ప్రారంభం
- December 07, 2022
బహ్రెయిన్: ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధులమని చెప్పిన నిందితులు బహ్రెయిన్ ఒక మాజీ ఎంపీ నుండి బిడి2,000 లు కాజేశారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రవాసులపై కేసును బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు విచారించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బాధితుడికి ఫోన్ చేసి, అతని బ్యాంక్ ఖాతా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉందని అతన్ని భయపెట్టారు. వారి మాటలు నమ్మిన ఎంపీ తన ఫోన్ కు వచ్చిన ఓటీపీని నిందుతులతో పంచుకున్నాడు. అంతే తన బ్యాంక్ ఖాతా నుండి మరొక ఖాతాకు BD1,800 మొత్తం బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. విచారణ అనంతరం ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసి వారిపై మోసానికి సంబంధించిన కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







