పర్మిట్లపై KD50 జీతం పెంపు పరిమితిని తొలగించిన ‘పామ్’
- December 08, 2022
కువైట్: పర్మిట్లపై నెలవారీ జీతం 50 కేడీల పెంపు పరిమితిని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ వర్క్(PAM) తొలగించింది. ప్రజా ప్రయోజనాల ఆధారంగా వేతనాల పెంపుపై పరిమితిని తొలగించినట్లు PAM యాక్టింగ్ జనరల్ మేనేజర్ ముబారక్ అల్ అజ్మీ చెప్పారు. తాజా నిర్ణయంతో ఇకపై వర్క్ పర్మిట్లపై నెలవారీ జీతాల పెంపుపై పరిమితి ఉండదని అల్ అజ్మీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







