వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్‌.

- December 10, 2022 , by Maagulf
వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్‌.

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది.కొంతమంది దుండగులు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ ప్రొఫైల్ , అలాగే కవర్ ఫోటోను మార్చేశారు. అధికార పార్టీ వైసీపీకి ఎలాంటి సంబంధం లేని కృప కమ్యూనిటీ పోస్టులను రీట్వీట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ వ్యవహారం పై వైఎస్సార్‌సీపీ నేతలు ఇంకా స్పందించలేదు. దీనిపై మరికాసేపట్లోనే స్పందించే అవకాశం ఉంది. కొన్ని రోజుల కిందట టిడిపి ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com