ఒమన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- December 11, 2022
మస్కట్: సుల్తానేట్‌లోని చాలా గవర్నరేట్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, దీంతో లోయలను వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నదని పౌర విమానయాన అథారిటీ హెచ్చరిక జారీ చేసింది. 10 నుంచి 40 మి.మీల మధ్య వివిధ తీవ్రతలతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సౌత్ అల్ షర్కియా, నార్త్ షర్కియా, అల్ దఖిలియా, మస్కట్, సౌత్ అల్ బటినాలోని గవర్నరేట్లలోని కొన్ని ప్రాంతాలలో వాడీలను వరదలు ముంచే ప్రమాదం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







