హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబో.! టైటిల్ మారిందే.!
- December 12, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. ఎప్పుడో ఆ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్.
అయితే, తాజాగా ఈ సినిమాకి టైటిల్ మారింది. ‘భవదీయుడు’ తీసేసి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని కొత్త టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే, వెరీ లేటెస్టుగా ఈ సినిమా సెట్స్ మీదికెళ్లింది కూడా.
ఇక, కథ విషయానికి వస్తే, హరీష్ శంకర్ ముందుగా అనుకున్న సొంత కథని పక్కన పెట్టేసి, తమిళ మూవీ ‘తెరి’ని రీమేక్ చేస్తున్నాడట. పవన్ కల్యాణ్ ఆశీస్సులతో కథలో పెద్ద మార్పులే చేశారట. కేవలం కాన్సెప్ట్ మాత్రమే ‘తెరి’ నుంచి తీసుకున్నారట.
లెక్చరర్ పాత్రలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







