కోల్‌కతాకు విమానాలను పునఃప్రారంభించనున్న ఎతిహాద్ ఎయిర్వేస్
- December 16, 2022
యూఏఈ: యూఏఈ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ మార్చి 26, 2023 నుండి భారతదేశంలోని కోల్‌కతాకు విమానాలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అబుధాబి - కోల్‌కతా మార్గంలో ప్రతిరోజూ నడుపనున్నట్లు తెలిపింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (CCU) మొత్తం ఏడు వారపు నాన్‌స్టాప్ సర్వీసులను నడుపనున్నది. ఎయిర్‌బస్ A320 ఎయిర్‌క్రాఫ్ట్ బిజినెస్ క్లాస్‌లో ఎనిమిది సీట్లలో, ఎకానమీలో 150 సీట్లలో ఎతిహాద్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లోని గ్లోబల్ సేల్స్ & కార్గో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ డ్రూ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







