ఒమన్‌లో ఎనిమిది మంది చొరబాటుదారులు అరెస్ట్
- December 16, 2022
మస్కట్: సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఆరోపణలపై ఆఫ్రికన్ జాతీయతకు చెందిన ఎనిమిది మంది చొరబాటుదారులను అల్ వుస్టా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని తెలిపింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







