ఒమన్‌లో ఐడీ కార్డ్‌ల జారీ తాత్కాలికంగా నిలిపివేత
- December 16, 2022
మస్కట్: 2022 డిసెంబర్ 18, 25 తేదీల్లో మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల కారణంగా ID కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది. మూడవ పర్యాయం మునిసిపల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో ఐడీ కార్డుల జారీ, పునరుద్ధరణ, పోగొట్టుకున్న ID కార్డు జారీ చేయడం నిలిపివేయబడుతుందని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్, సివిల్ స్టేటస్ ద్వారా అందించే ఇతర సేవలు కొనసాగుతాయని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







