బహ్రెయిన్ లో 361 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- December 16, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా 361 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. విడుదలైన ఖైదీలు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1783లో అహ్మద్ అల్ ఫతేచే స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్యం.. ఆధునిక బహ్రెయిన్ రాష్ట్ర అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపనకు గుర్తుగా జాతీయ దినోత్సవాలను జరుపుకుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







