ఇల్లీగల్ హైర్: ఎంప్లాయర్‌కి 100,000 జరీమానా
- April 26, 2016
అబుదాబీ కోర్ట్ ఆఫ్ కస్సాషన్ ఎమిరేటీ ఎంప్లాయర్‌కి 100,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. లేబర్ చట్టాన్ని ఉల్లంగించి తన స్పాన్సర్ షిప్ లేకుండా ఇద్దరు ఆసియా కార్మికుల్ని పనికి కుదుర్చుకున్నారు ఆ ఎంప్లాయర్. ఈ కేసులో ఇద్దరు కార్మికులకు నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం ఆ ఇద్దరూ యూఏఈ నుంచి బయటకు పంపబడ్తారు. యూఏఈ నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఆ ఇద్దరు కార్మికులకీ దేశ బహిష్కరణ తప్పదు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







