10 నెలల్లో 47,512 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 18, 2022
            కువైట్: ఈ సంవత్సరం మొదటి 10 నెలల్లో 47,512 మందిపై ప్రయాణ నిషేధాన్ని విధించినట్లు కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరి నుండి అక్టోబర్ చివరి వరకు కువైటీలు, ప్రవాసులపై 47,512 నిషేధ ఉత్తర్వులు విధించించి. గత ఏడాది ఇదే కాలంలో 30,689 నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాదిలో ట్రావెల్ బ్యాన్ కేసుల్లో 17 శాతం పెరుగుదల నమోదైంది. ఫర్వానియా గవర్నరేట్‌లో అత్యధికంగా 19,114 నిషేధ ఉత్తర్వులు జారీ కాగా.. అహ్మదీలో 13,527, హవల్లీలో 13,430, క్యాపిటల్ గవర్నరేట్‌లో 12,407, జహ్రాలో 11,601, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ లో 4,310 ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు జారీ అయినట్లు న్యాయమంత్రిత్వ శాఖ గణంకాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







