యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు...

- December 22, 2022 , by Maagulf
యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు...

యూఏఈ: యూఏఈలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు  కూడా పెద్ద ఎత్తున పాలుగొని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను కొనియాడారు ఆయన పరిపాలన ఇదే విదంగా పదికాలాలు పాటు కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ రిజినల్ కో-ఆర్డినేటర్  సత్తి ప్రసన్న సోమిరెడ్డి, పడాల బ్రహ్మనందరెడ్డి, తరపట్ల మోహన్, అక్రమ్, కోటేశ్వరరెడ్డి, కర్ణ, మహేష్, శివలింగరెడ్డి, నరసింహ, బాషా, షకీర్, అంజాద్, హరి, సత్య, విజయ, భూమా, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com