రాజమౌళి ఐపీఎల్ మ్యాచ్లోసందడి
- April 26, 2016
సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ మధ్య ఉప్పల్ మైదానంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆటను తిలకించారు. ప్రేక్షకులు తమ అభిమాన క్రికెటర్లకు మద్దతు తెలుపుతూ సందడి చేశారు.
తాజా వార్తలు
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!









